ET NOW Markets Summit 2026: మానవ ప్రమేయంతో కూడిన ఏఐతోనే సమగ్రమైన అభివృద్ధి - ఈటీ నౌ మార్కెట్స్ సదస్సు 2026లో సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే..
ET NOW మార్కెట్స్ సమ్మిట్ 2026 అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ ఆర్థిక నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి అవకాశాలు, మార్కెట్ సవాళ్లపై నిపుణులు అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు, ఇన్వెస్టర్లకు కీలక మార్గదర్శకాలను అందించారు.